గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2020, ఆదివారం

శ్రీమతి నేదునూరి రాజేశ్వరి అక్కయ్య, న్యూజెర్సీ మనకిక లేరు.

 నమశ్శివాయ,
ఆర్యులారా! ఒక అప్రియమగు వార్త తెలియఁ జేయుటకు బాధగా ఉంది.
మన అక్కయ్య 

శ్రీమతి నేదునూరి రాజేశ్వరి న్యూజెర్సీలో నిన్నను శివైక్యం చెందేరు.
దివంగత అక్కయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియఁ జేయుచున్నాను.
శివశివా.
ఓం శాంతిః శాతిః శాంతిః
Print this post

1 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

బ్రహ్మలోకములో సరస్వతీమాత పాదముల చెంతకు చేరిన రాజేశ్వరి అక్కయ్యగారు పుణ్యాత్మురాలు. వారి పవిత్రాత్మకు నమస్సులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.