జైశ్రీరామ్.
ఆర్యులారా!
అష్టార చక్ర బంధము శార్దూలమును హరి వీయెస్సెన్మూర్తి కవి ఎంత అద్భుతంగా విరచించిరో చూడుడు. అభినందించుడు.
రామా నీదయ జూపి నన్ను స తమున్ రక్షించగా గోరెదన్క్షేమంబుల్ గలిగించి పాపసమితిన్ క్షీణింపగా జేసి నీ
నామంబున్ స్మరియించ నా కసదృశానందంబు నందించి యీ
భూమిన్ సద్యశ మంద జూపు సదయా భో జానకీవల్లభా !
స్వస్తి.
హరి.వీయెస్సెమూర్తి.
మూర్తి కవికి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
కవి పుంగవులకు అభినందన మందారములు
మా కందించిన సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.