జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయెస్సెన్ మూర్తి కవి కృత శంఖ బంధ కందమును తిలకించండి.
శంఖ బంధము కందము.
(ఆధారము – తెలుగులో చిత్రకవిత్వము)రామ రఘువంశసోమా
శ్రీమదమేయ కరుణాఢ్య చిద్గుణ ధామా
క్షేమద సుందరనామా
భూమిన్ నీదయను మేము పొందగ లేమా.
స్వస్తి.
హరివీయెస్సెన్మూర్తి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ వీయెస్సెన్ ముర్త్తిగారి శంఖ బంధము అద్భుతముగా నున్నది. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.