జైశ్రీరామ్.
ఆర్యులారా!
కోట శర్మ విరచిత ఖడ్గబంధమునవలోకింపుడు.
కం.హరహర! శరణ్య! భవహర!
సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే
శ్వర! గిరివర! పరమ పురుష!
శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా!
స్వస్తి.
కోట శర్మ.
కవిగారికి అభినందనలు.
జైహింద్.
Labels:
చిత్ర బంధ గర్భ కవితాదులు.
1 comments:
నమస్కారములు
కవి శ్రేష్టులకు శిరసాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.