జైశ్రీరామ్.
శ్రీకృష్ణ కర్ణామృతమునుండి స్రగ్విణీ వృత్తములో రాసక్రీడాష్టకము.
అంగనా మంగనా మంతరే మాధవోమాధవం మాధవం చాஉంతరే నాంగనా
ఇత్థ మాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (1)
కేకి కేకాద్రుతానేక పంకేరుహా
లీనహంసావలీ హృద్యతాహృద్యతా
కంస వంశాటవీ దాహదావానలః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (2)
క్వాஉపి వీణాభిరారావినా కంపితః
క్వాஉపి వీణాభిరాకింకిణీనర్ తితః
క్వాஉపి వీణాభిరామాంతరం గాపితః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (3)
చారు చంద్రావలీ లోచనైశ్చుంబితో
గోప గోవృంద గోపాలికావల్లభః
వల్లవీవృంద వృందారకః కాముకః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (4)
మౌలిమాలామిలన్మత్త భృంగీలతా-
భీతభీతప్రియావిభ్ రమాలింగితః
స్రస్తగోపికుచాభోగ్ అసమ్మేలితః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (5)
చారుచామీకరాభాస భామావిభు-
ర్వైజయంతీలతాభాస్ ఇతోరఃస్థలః
నందవృందావనే వాసితామధ్యగః
సంజగౌ వేణునా దేవకీనందనః ... (6)
బాలిక తాలికా తాలలీలాయా-
సంగసందర్శితభ్రూ లతావిభ్రమః
గోపికాగీతదత్తావధ్ ఆనః స్వయం
సంజగౌ వేణునా దేవకీనందనః ... (7)
పారిజాతం సముద్ధృత్య రాధావరో
రోపయామాశ భామాగృహస్యాஉంగణే
సీతసీతే వటే యామునీయే తటే
సంజగౌ వేణునా దేవకీనందనః ... (8)
జైహింద్.
1 comments:
నమస్కారములు
కృష్ణ కర్ణామృతము నిజంగా అమృత తుల్యమె మాకందించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.