గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఏప్రిల్ 2015, శనివారం

శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రత విధానము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనకు సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకోవాలనే ఉత్కంఠ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పురోహితులు సమయానికి అందుబాటులో లేకపోవడం లాంటి అవాంతరాలు ఎదురయి మనలను నిస్పృహకు గురిచేస్తాయి. ఈ క్రింది వీడియో ద్వారా మనము ఆ వ్రతమును పూర్తిగా చూడడం ద్వారా చెసే విధానంలో లోపాలు రాకుండా చూసుకో వచ్చును. మనకు ఉపయోగపడుతుందని భావించి ఇక్కడ అందుబాటులొ ఉంచుతున్నాను.

శ్రీ రమా సహిత సత్యనారాయణ వర ప్రసాద సిద్ధిరస్తు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుస్తకము పురోహితుడు లేక పోయిన చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకునే అవకాశాన్ని కల్పించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.