గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారి కుండలి నాగ బంధ వనమంజరి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల కవి కృత కుండలి నాగ బంధ వనమంజరిని తిలకించండి.
చిత్రకవికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్రీ వల్లభవఝల వారి కుండలి నాగబంధ వనమంజరీ వృత్తమును చూచిన మది సంతోషముతో గంతులు వేయుచున్నది. నేఁటి కాలమునఁ జిత్రకవిత్వము వ్రాయువా రెక్కడో నూఁటికో, కోటికో యొక్కరున్నారు కాఁబోలును. పద్యము చాల బాగుగ నున్నది. ఇట్టి పద్యము నందించి నందులకు చింతా వారికి నభినందనలు. నాగబంధ పద్య కవికి పాదాభివందనములు. ధన్యవాదములతో...

భవదీయుఁడు,
గుండు మధుసూదన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.