గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
గురువు గారూ !ఈ టపా.. ఇదే అంశం పై ఇంతకముందు టపా చదివినతరువాత నాకు కలిగిన సంశయం... ఈ రెండు బంధ కవిత్వాలకి ఏమైనా లక్షణాలు, పద్ధతి ఉంటాయా? అవి తెలియకుండా పద్యాన్ని నచ్చినట్టు ఎదో వ్రాయకూడదు కదా ! వాటిని కూడా తెలియజేస్తే ఆసక్తి కలవారు నేర్చుకోగలుగుతారు.
బాగుంది వడ్డీ పేరున లంచమో , లంచం పేరున వడ్డీయో . మొత్తానికి నామం లోనే కందం అందంగా ఉంది. కవి బ్రహ్మ కు అభినందనలు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:
గురువు గారూ !
ఈ టపా.. ఇదే అంశం పై ఇంతకముందు టపా చదివినతరువాత నాకు కలిగిన సంశయం... ఈ రెండు బంధ కవిత్వాలకి ఏమైనా లక్షణాలు, పద్ధతి ఉంటాయా? అవి తెలియకుండా పద్యాన్ని నచ్చినట్టు ఎదో వ్రాయకూడదు కదా !
వాటిని కూడా తెలియజేస్తే ఆసక్తి కలవారు నేర్చుకోగలుగుతారు.
బాగుంది వడ్డీ పేరున లంచమో , లంచం పేరున వడ్డీయో . మొత్తానికి నామం లోనే కందం అందంగా ఉంది. కవి బ్రహ్మ కు అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.