గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2013, శనివారం

శ్రీమాన్ వల్లభవఝల వారి నామ బంధ కందము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ వల్లభవఝల వారి నామ బంధ కందాన్ని తిలమించండి.
కవిగారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

Sanath Sripathi చెప్పారు...

గురువు గారూ !

ఈ టపా.. ఇదే అంశం పై ఇంతకముందు టపా చదివినతరువాత నాకు కలిగిన సంశయం... ఈ రెండు బంధ కవిత్వాలకి ఏమైనా లక్షణాలు, పద్ధతి ఉంటాయా? అవి తెలియకుండా పద్యాన్ని నచ్చినట్టు ఎదో వ్రాయకూడదు కదా !

వాటిని కూడా తెలియజేస్తే ఆసక్తి కలవారు నేర్చుకోగలుగుతారు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది వడ్డీ పేరున లంచమో , లంచం పేరున వడ్డీయో . మొత్తానికి నామం లోనే కందం అందంగా ఉంది. కవి బ్రహ్మ కు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.