మా వంటి వారు బంధ కవిత్వం, చిత్ర కవిత్వం మీవద్ద నేర్చుకున్నవే. వ్రాసిన పద్యాన్ని ఎదో ఒక చిత్రం లో పైననో, క్రిందనో కొన్ని గ్రుత్తుల వాలే అక్షర సముదాయాన్ని ఉంచి దానిని చిత్రకవిత్వమనవచ్చు, లేదా లాక్షణికులు సూచించిన విధంగా చదువుకొని, వ్రాసి నేర్చుకొనవచ్చు. ఉదా. రవి గారి ప్రోద్బలం , మీ శిష్యరికం తో వసంత సుమ సేఖరము సమయములో నేను వ్రాసిన సింహాసన బంధం సరైన లెఖ్ఖ లో అక్షరాలూ అటూ ఇటూ ఉండగా చిత్ర మధ్యస్థం గా మకుటం రావటం అందులోని ప్రత్యేకత అని మీరు నేర్పారు. అట్లే వల్లభ వజ్హ్ఝుల వారి చిత్ర కవిత్వానికి లక్షణాలు, వ్రాసే పద్ధతి మొదలైనవి సూచిస్తే ఆట్సాహికులు నేర్చుకొనుటకు బాగుంటుంది..
1 comments:
చింతా వారు ! నమస్సులు.

నమస్సులతో సనత్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.