గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2013, సోమవారం

శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళపద్మ బంధ సీసము

జైశ్రీరామ్.
సాహితీ సన్ మిత్రులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళపద్మ బంధ సీసమును తిలకించండి.
కవివరా! అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సీసంలో బంధించిన అష్ట దళ పద్మ సౌరులు అద్భుతంగా ఉన్నాయి. సరస్వతీ పుత్రులకు వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.