గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందము.

జైశ్రీరామ్.
ప్రియ పాఠక సహోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందమును తిలకించండి.
కవివరులకు అభినందనలు
జైహింద్.
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుండి

అజ్ఞాత చెప్పారు...

శ్రీ వల్లభవఝల వారి రచనలు చాలా బాగున్నాయి (సీతాపతి)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నేనెన్నడూ కనీ వినీ యెరుగని చందస్సులు అద్భుతం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.