గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మార్చి 2011, గురువారం

నే విరచించిన శివాష్టకముపై వల్లభవఝల కవిగారి స్పందన.

శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి కవి
అక్షరాలు పెద్దగా కనపడాలంటే పద్యంపై క్లిక్ చెయ్యండి.
జైశ్రీరాం
జైహింద్.

Print this post

2 comments:

మన తెలుగు చెప్పారు...

నా కోరిక మన్నించి శ్రీ వల్లభవఝల వారి ఫోటో వేసినందుకు ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఒక్క రాత్రిలో " శివాష్టక శతక " రచన చేయ గలిగిన అదృష్టానికి " శ్రీ వల్లభ వఝుల వారి " అభినందన మరింత వన్నె తెచ్చినది. " ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.