గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2010, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం.

ఆంధ్రామృత పాన లోలులారా! బ్లాగ్ ఆకాశంలో  మెరిసిపోతున్న సోదరీ మణులైన ఈ మహిళా మణు లెవ్వరో ? వారు నిర్వహిస్తున్న సుప్రసిద్ధమైన ఆ బ్లాగు లేవో చెప్పుకోండి చూద్దాం.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చింతా వారి ఆదరాభి మానాలతొ " ఆంధ్రామృతాన్ని గ్రోలిన మహిళా మణు లెవరైనా అదృష్ట వంతులె .వారు అంబర చుంబిత మణి మాణిక్యాలుగా వెలుగొంద వలసిందే అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మమత గారు > సాహితి.
రుక్మిణీ గారు > ప్రభాతకమలం.
సూర్యలక్ష్మి గారు> ఇదీ సంగతి ,
సుభద్ర గారు > ?
జాహ్నవి గారు > జాహ్నవి ,
ప్రసీద గారు > నా మనసుపలికే ,
కృష్ణవేణి గారు > ప్రభాతకమలం ,
లక్ష్మి గారు > అంతరంగతరంగాల ,
దుర్గ గారు > చైతన్యస్రవంతి ,
సి. ఉమాదేవి గారు > చిన్ని గుండె చప్పుళ్ళు , శ్రీలలిత గారు > శ్రీలలిత ,
లక్ష్మీ రాఘవ గారు > బామ్మ గారి మాట,
అనే బ్లాగులు నిర్వహిస్తున్నారు.
మీకు ఇఎలిస్తే వారి వారి బ్లాగుల చిఱునామాలు తెలియ జేయండి. తద్వారా వారి బ్లాగుల నెఱుగని వారు కూడా వారి బ్లాగులను చదివే అవకాశం కల్పించినవారవతారు. అందు నిమిత్తము మీకు నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.