గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2010, మంగళవారం

శకట; షడ్గోపురద్వార; బంధరచనలలో శ్రీ నేమాని వారి నిపుణత.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అసలు " శకట ,షడ్గోపుర ద్వార , బంధ రచనలు [ " ఉంటాయన్న సంగ.......తే......నాకు తెలియదు ఇంతటి ఛందస్సు ఉందన్న సంగతి ,కొత్త కొత్తవి తెలుసు కో గలుగు తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. 1,నుంచి పాదం మొదలు పెట్టి 3,5,7,9.మళ్ళీ 7,5,3,1,చదివే సరికి పద్యం పూర్తై యిందన్న
మాట చాలా బాగుంది. ఇంకా కొత్తవి మరిన్ని తెలుప గలరు నేమాని వారికి అందించిన చింతా వారికి ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.