గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2019, ఆదివారం

సంస్కృత భాషాధ్యయనము ౧౬.

 జైశ్రీరామ్.

జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సోదరులకు నమస్కారములు
ఈమధ్య 3.నెలలుగా అనారోగ్యం వలన అందరికీ దూరమైనాను .ఇప్పుడిప్పుడే కొంచం కోలుకుంటున్నాను. మళ్ళీ మీఅందరి ఆదరభిమానములను పొంద గోరుచున్నాను అందరినీ ఆశీర్వదించి అక్క
సంస్కృత పాఠములు చాలా ఆశక్తి కరముగా నున్నవి . ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! నమస్తే. మీ వ్యాఖ్యలు లేకపోయే సరికి చాలా ఖంగారు పడ్డాను. పోనీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారుకదా. ఆ పరమాత్మ దయామయుడు. మీ ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. చాలా సంతోషం. కులాసాగా ఇలాగే మీ ఆశీస్సులు మాకెల్లప్పుడూ అందాలని కోరుకొంటానమ్మా.నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.