గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2019, ఆదివారం

బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి కవికృత శ్రీ అగస్త్యేశ్వర క్షేత్ర గాథా మాహాత్మ్యం గ్రంథావిష్కరణము

  జైశ్రీరామ్.
ఆర్యులార! బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి కవికృత శ్రీ అగస్త్యేశ్వర క్షేత్ర గాథా మాహాత్మ్యం గ్రంథమును  భారత భారతి సాహితీ సంస్థవారు ౦౯ - ౬ - ౨౦౧౯ వతేదీన యల్బీనగర్లో ఆవిష్కరించిరి. ఆ ఆవిష్కరణ చిత్రములు తిలకింపనగును.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి గౌరవించిన  భారత భారతి సాహితీ సంస్థవారికి, గ్రంథ సమీక్ష చేయఁ గోరిన బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్య శాస్త్రి గారికి నా ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.