జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఆ జగద్గురుఁడు మనందరిలో నైతిక విలువలు పెంచాలని, ఆత్మస్థైర్యం పెంపొందించాలని, భక్తి తత్పరత వృద్ధి చెయ్యాల్ని మనసారా కోరుకొంటూ తన భక్తులందరిహృదయాలలో న్ండి ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
నేడు శ్రీ వి.యస్సెస్.శాస్త్రిగారి జయంతి సందర్భుగా వారు వ్రాసిన భావసహిత శంకరభగవత్పాద విరచిత కనకధారా స్తోత్రమును మీ ముందుంచుచున్నాను.
ఈ వీడియోలను అందఁ జేసిన శ్రీమాన్ బీయస్సెన్నెల్ శర్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

1 comments:
నమస్కారములు
శ్రీ ఆదిశంకరా చార్యుల వారి కనకధారా స్తోత్రము వీనులవిందుగా మధుర మైన స్వరముతో అమృతవర్షమును కురిపించిన శ్రీ చలపతి రావుగారికి ప్రణా మములు . గంధర్వ గానాన్ని వినిపించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.