పూజ్య గురువులకు ప్రణామములు బంధ కవితా మందారము లన్నియు బహు ప్రియము గానున్నవి.చక్కని ఛందస్సులతో అలంకరించిన తమరి రచనలు దిగ్దిగంతముల వరకు శోభాయ మానమై వెలుగొందు చున్నవి .మీ వంటి సరస్వతీ పుత్రుల రచనలను చదవ గలిగిన మాజన్మ ధన్యము .అందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
1 comments:
పూజ్య గురువులకు ప్రణామములు
బంధ కవితా మందారము లన్నియు బహు ప్రియము గానున్నవి.చక్కని ఛందస్సులతో అలంకరించిన తమరి రచనలు దిగ్దిగంతముల వరకు శోభాయ మానమై వెలుగొందు చున్నవి .మీ వంటి సరస్వతీ పుత్రుల రచనలను చదవ గలిగిన మాజన్మ ధన్యము .అందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.