గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు పూజ్యులు శ్రీ కే.వీ. సుబ్రమణ్యం గారి బ్రమ్మమండల బంధం [భుజంగ ప్రయాత వృత్తములో ]చాలా బాగుంది.కొత్తకొత్త బంధములను తెలియజేస్తున్నందులకు కృతజ్ఞతలు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
పూజ్యులు శ్రీ కే.వీ. సుబ్రమణ్యం గారి బ్రమ్మమండల బంధం [భుజంగ ప్రయాత వృత్తములో ]చాలా బాగుంది.కొత్తకొత్త బంధములను తెలియజేస్తున్నందులకు కృతజ్ఞతలు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.