జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ సుబ్రహ్మణ్యం గారు కన్నడ దేశవాసులైనప్పటికి, పూర్వీకుల నుండి మాతృభాషగా కలిగిన తెలుగుపై మమకారంతో తెలుఁగు పద్య కవిత్వాన్ని చేయుటయే కాక బంధ కవిత్వమును చేయుచుండుట తప్పక అభినందనీయమని మనవి చేయుచున్నాను.
జైహింద్.
Labels:
చిత్ర బంధ గర్భ కవితాదులు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.