గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు అలతి అలతి పదములతో స్వగ్రిణీ వృత్తములో అష్టదళ కమల బంధము సులభ గ్రాహ్యముగా నున్నది పాండితీ స్రష్ట శ్రీ కే.వీ. సుబ్రమణ్యం గారికి కృతజ్ఞతలు.సోదరులు శ్రీ చింతావారికి ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
అలతి అలతి పదములతో స్వగ్రిణీ వృత్తములో అష్టదళ కమల బంధము సులభ గ్రాహ్యముగా నున్నది పాండితీ స్రష్ట శ్రీ కే.వీ. సుబ్రమణ్యం గారికి కృతజ్ఞతలు.సోదరులు శ్రీ చింతావారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.