గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, నవంబర్ 2015, గురువారం

శ్వేత చ్ఛత్ర బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
కంద ద్వయ - రుగ్మవతీ - కమలవిలసిత - గర్భ సీసము తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కీ.శే. శ్రీ ఓబిరెడ్డిగారి శ్వేత చ్చత్ర బంధము చాలా బాగుంది .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.