గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, నవంబర్ 2015, మంగళవారం

కుజ గ్రహమునకు సంబందించిన చండ్ర మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

జైశ్రీరామ్
కుజుడు:-చండ్ర (ఖదిర)
చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది.
పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయి.
ఖదిర
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఖదిర వృక్షము గురించి మంచి వివరణ ఇచ్చారు .అసలు ప్రకృతిలొ ఉపయోగంలేనివి ఏవీ ఉండవు కదా .గరిక నుంచీ,గానుగ చెట్టువరకు ప్రతీదీ ఉపయోగమె .మనం గ్రాహించి తెలుసుకో గలగడం మన అదృష్టం.శ్రీ చింతావారి కృషి అనన్యం. ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.