గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2014, గురువారం

గణితావధానము. ( వైదిక గణితము )

జైశ్రీరామ్.
ఆర్యులారా! గణితావధానాన్ని తిలకించండి. ప్రోత్సహించండి.
గణితావధానమును ప్రోత్సహించుతున్న గురువులకు నమశ్శతములు. చిరంజీవికి శుభాశీస్సులు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులకు ప్రణామములు . చాలా బాగుంది అసలు గణితావ ధానము వినడము నేనిదే మొదటిసారి పలురకముల మేలిమి ముత్యాలను కురిపిస్తున్న శ్రీ చింతావారి కృషి అనన్యం .హేట్సాఫ్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.