జైశ్రీరామ్.
శ్లో:-
నాzనిష్టం ప్రవదేత్ కస్మిన్ న ఛిద్రం కస్య లక్షయేత్.
ఆజ్ఞా భంగస్తు మహతాం రాజ్ఞః కార్యః నవై క్వచిత్.
ఆ:-
పలుకకు మితరులకు పరువు బాపెడి మాట.
ఎంచఁ బోకితరుల వంచనలను.
పెఅద్దవారి మాట పెడచెవి పెట్టకు.
రాజునాజ్ఞవుడువ రాదు.గనుమ.
భావము:-
ఎవరికినీ అపకారకమైన మాటలు పలుకకుము. ఇతరుల లోపములెంచ వలదు. మహాత్ముల యొక్క, రాజుల యొక్క మాటలను మీరి నడువకుము.
జైహింద్.
Print this post

1 comments:
"బాగుంది మంచి సూక్తి " శ్లాఘ నీయులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.