జైశ్రీరామ్.
శ్లో:-
శ్రావయేత్ మృదులాం వాణీం సర్వదా ప్రియ మాచరేత్.
పిత్రో రాజ్ఞానుసారీస్యాత్. సత్ పుత్రః కుల దీపకః.
గీ:-
కులదీపము సత్ పుత్రుఁడు .
తలిదండ్రుల మాట వినును. తనిపెడి మాటల్
పలుకుచు నా తలిదండ్రుల
తలచును దైవముగ నెపుడు ధన్యాత్ముఁడగున్.
భావము:-
సత్ పుత్రుఁడే కులమునంతను పవిత్రమొనరించును. పుత్రుఁడు ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో తియ్యని, చక్కని మాటలే ఆడ వలెను. వారికి ప్రియమునే చేస్తూ, పిత్రాజ్ఞా పాలన గావిస్తూ ఉండ వలెను.
జైహింద్.
Print this post

3 comments:
అయ్యా! మాదొక చిన్న ప్రయత్నము:
కులమునకు దీపమై వెలుగుచు సుతుండు
పలుకుచుండును మృదువైన వాక్యములను
ప్రియము గూర్చు పనుల నాచరించుచుండు
తల్లిదండ్రుల యాజ్ఞలు తలను దాల్చు
అయ్యా! మాదొక చిన్న ప్రయత్నము:
కులమునకు దీపమై వెలుగుచు సుతుండు
పలుకుచుండును మృదువైన వాక్యములను
ప్రియము గూర్చు పనుల నాచరించుచుండు
తల్లిదండ్రుల యాజ్ఞలు తలను దాల్చు
కుల శ్రేష్టు డైన తనయుడు
తలి దండ్రుల గౌరవించ ధన్యుడ ననుచున్ !
పలురక ములసే వించుచు
అలరించెడి కొమరుడనగ హర్షించ దగున్ !
-------------------------------------------------
" తమ్ముడూ ! కందం అందంగా లేక పొతే ప్రచురించద్దు . క్రింద వేరే వ్యాఖ రాస్తున్నాను.
" అందరూ ఆఛ రించ వలసిన మంచి పద్యం [ శ్లోకం ] చెప్పిన చింత వారు ధన్యులు "
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.