అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది.
చత్ర బంధం లోని " అనులోమ విలోమ "[ త్వమేవాహం ] " చాలా బాగుంది .ఇలాంటి పద్యాలు " అనులోమ విలోమం , పాద భ్రమకం ,అర్ధ భ్రకమం , అదే " ధీర శయనీయ శరధీ " నాయ శరగ సార నిరయ తాయనజయ సార సుభగ ధర ధీ నియమా ! మాయని ధీరధ గభసుర సాయజ నయతాయ రనిర సాగర శయనా ! లాంటివి ఇంకా రాస్తె ఎంతో బాగుంటుంది. నాలాంటి వారికి రాయడం రాక పోయినా చదివి ఆనందించ గలం.అవునూ ? ఇంత వరకు " నాగ బంధం సిం హాసన బంధం " అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. " రాసినట్టు లేదు త్వరలొ ఎదురు చూస్తు
1 comments:
చత్ర బంధం లోని " అనులోమ విలోమ "[ త్వమేవాహం ] " చాలా బాగుంది .ఇలాంటి పద్యాలు " అనులోమ విలోమం , పాద భ్రమకం ,అర్ధ భ్రకమం , అదే " ధీర శయనీయ శరధీ "
నాయ శరగ సార నిరయ
తాయనజయ సార సుభగ ధర ధీ నియమా !
మాయని ధీరధ గభసుర
సాయజ నయతాయ రనిర సాగర శయనా ! లాంటివి
ఇంకా రాస్తె ఎంతో బాగుంటుంది. నాలాంటి వారికి రాయడం రాక పోయినా చదివి ఆనందించ గలం.అవునూ ? ఇంత వరకు " నాగ బంధం సిం హాసన బంధం " అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. " రాసినట్టు లేదు త్వరలొ ఎదురు చూస్తు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.