గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, సెప్టెంబర్ 2010, శనివారం

పాఠకాళికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకూ; యావత్సజ్జనాళికీ శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

కథా మంజరి చెప్పారు...

మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందరికి వినాయక చవితి శుభా కాంక్షలు

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చింతా రామకృష్ణారావు. గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.