గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2010, గురువారం

జె.పీ.నగర్ దేవాలయంలో సీతారామ కల్యాణం కనులారా చూద్దామా!

జే.పీ. నగర్ లో దేవాలయంలో జరిగిన సీతా రామ కల్యాణం కనులారా చూడ గలిగిన వారెంతటి అదృష్టవంతులు!
ఇప్పుడిక్కడ మనం చూడ్డానికి క్లిక్ చేస్తే సరిపోతుంది.
జై శ్రీసీతారాం.
జైహింద్.
Print this post

6 comments:

అజ్ఞాత చెప్పారు...

చాలా ముదావహం సార్. అయితే ఎందుకుసార్ చేతులు వణుకుతూ వీడియో తీసినట్టు కొడుతున్నది?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉన్నది దేవుని దగ్గర కదా! అందునా అపురూపమైన ఆ సీతా రామ కల్యాణం కదా! ఆనందము; చిత్రీకరించాలనే ఆత్రుత; అందీ అందకుండా లభిస్తున్న అవకాశము అన్నీ కలిపి ఇంత అదృష్టం నాకే నిజంగా దక్కుతోందా అనే భావనా పరంపరలతో చేయి వణుకు నాకు తెలియకుండానే ఆవరించి ఉంటుందండి.
ఏది ఏమైనా మీ వంటి మంచి పాఠకులికి ఆ కల్యాణం చూపించాలనుకొన్న నాకోరిక నెరవేర్చాడా శ్రీరాముఁడు.
ధన్యోస్మి.
మీకు నా ధన్యవాదములు.
ఇట్లు
సద్విధేయుఁడు;
చింతా రామ కృష్ణా రావు.

durgeswara చెప్పారు...

స్వామి కళ్యాణాన్ని చిత్రించి మరింతమందికి పంచారాప్రసాదాన్ని ధన్యవాదములు

రవి చెప్పారు...

నమస్కారాలండి. అపురూపంగా ఉంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గౌరవవీయులైన రామకృష్ణ గారికి నమస్కారములు తమ దయవలన మాకు " సీతారామ కళ్యాణము " చూడగల భాగ్యము కలిగినందుకు చాలా సంతోషము గా ఉన్నది. కాకపోతె చాలా కొంచము సేపు వచ్చినది మరి నాకు సరిగా తెలియలేదేమో చాలా బాగున్నది. ధన్య వాదములు

Vasu చెప్పారు...

"చూచిన వారికీ శుభ దాయకము
భక్తీ ముక్తి రక్తి దాయకము
కళ్యాణం చూతము రారండీ "

నెనర్లు మాష్టారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.