ఆపరమాత్మకైనా పురాకృత కర్మ తప్పదు కదా!
అందుకే ఈ బొమ్మలకొలువు ఎందుకు పెట్టామో వివరిస్తూ నేనొక సవాలు చేసాను కృష్ణుఁడికి. చూడండి.
బొమ్మలఁ జేసి మమ్ములను; బోలెడు ఆటలనాడు చుందువే!
ఆమ్మను కూడ బొమ్మగనె ఆడగ చేసిన పాపమిద్ది. నిన్
బొమ్మలఁ జేసి ఆడెదము. పూర్తిగ నీవొక బొమ్మవైతి!!! సి
ద్ధమ్మిది! వేణు గోపకుఁడ! ధైర్యము కల్గిన కాన రమ్మురా!
ఆ పరమాత్మ నా సవాలును స్వీకరిస్తే మాత్రం తప్పక కనిపించక మానడు. లేదా మొహం చాటేసినా చాటేస్తాఁడు. లీలా మానుష విగ్రహుఁడు కదా! వేచి చూద్దాం ఏం చేస్తాడో!
జైహింద్. Print this post
3 comments:
మంచి చమత్కారం
meru ala pilisthe raka yekkadi potharu. aa chinni krishnudu
చాలా బావుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.