శ్రీయుతులైన కొత్తపాళీ గారికి జన్మ దిన శుభా కాంక్షలు.
జ్ఞానోద్భాసిత! కొత్తపాళి! తమకున్ కాంక్షింతు దీర్ఘాయువున్.
ఏనాడైనను మీకృపామృతము మా కీయంగ వర్ధిల్లుతన్.
ఈనాడే తమ పుట్టినట్టి దినమౌన్. ఈశుండు కాచున్ మిమున్.
మీరు కలకలం శుభప్రదంగా వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.
1 comments:
ధన్యవాదాలు మాస్టారూ!
మీ అభిమానానికి వినమ్రంగా తలవంచుతున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.