గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2008, శనివారం

తెలుగు భాషా ధినోత్సవం

చోడవరం లో తెలుగు భాషా దినోత్సవమును ఎంతో ఘనంగా జరుపుకున్నారు తెలుగు భాషలో మాధుర్యం , మమతానురాగాలు వుంటాయని డిగ్రీ కళాశాల సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ చింత. రామ కృష్ణా రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ మాతృభాష ను నిర్లక్ష్యం చేయరాదని, తెలుగు అన్ని భాషలలోకి ఛాలా గొప్పదని అన్నారు గిడుగు రామ మూర్తి గారి జన్మదినోత్సవాన్ని మనం ఈ తెలుగు భాషా ధినోత్సవం గా జరుపుకుంటున్నామని ఆయన ఉపన్యాసించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు చాలామంది వచ్చారు. వారి వారి వుపన్యాసాల తో విద్యార్ధులకు తెలుగు ఫై వుత్సాహాన్ని కలిగించారు ఈ సభ అంతటి తో ఘనం గా ముగించారు Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.