గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2017, శుక్రవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౫౭ - ౬౪ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

5, జనవరి 2017, గురువారం

శ్రేయస్కరా శ్రీధరా. ౪౯ - ౫౬ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

4, జనవరి 2017, బుధవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౪౧ - ౪౮ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

3, జనవరి 2017, మంగళవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౩౩ - ౪౦ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

2, జనవరి 2017, సోమవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౨౫ - ౩౨ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.

(సశేషమ్)
జైహింద్.

1, జనవరి 2017, ఆదివారం

క్రీ.శ. 2017 ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలు.

2 comments

 జైశ్రీరామ్.
సహృదయశిరోమణులైన ఆంధ్రామృత పాఠకులారా! 
మీ అందరికీ 
క్రీ.శ. 2017 ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలు.
మిమ్ములను సకుటుంబంగా సుఖ సంతోషాలతో రంజింపఁజేయాలని ఆ పరమాత్మను వేడుకొంటున్నాను.
జైహింద్.

31, డిసెంబర్ 2016, శనివారం

శ్రేయస్కరా శ్రీధరా. ౧౭ - ౨౪ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.

1 comments

జైశ్రీరామ్.
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చోడవరం, (విశాఖపట్టణం జిల్లా)లో నేను తెలుగు ఉపన్యాసకుఁడుగా విధులు నిర్వహించే రోజులలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వీలుగా  లిఖిత ద్వైమాసపత్రిక "యువతరంగం" పేరుతో ప్రారంభించినాను. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే సహృదయులైన మహనీయులకీ విషయం తెలిపి, వారి ఆశీర్వాదం అర్థించేవాడిని. వారు పత్రిక చదివి, ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులతోపాటు ఆ పత్రికలో ప్రచురితమైన రచయితలైన విద్యార్థులకందరికీ ఆరితోషకం ఇచ్చేవారు. నా ఉద్యోగ జీవితంలో విజయానికి ఇది ఎంతగానో సహాయపడటమే కాక, అనేకమంది విద్యార్థులు ర్ర్ ప్రోత్సాహంతో ఎంతగానో అభివృద్ధిపొంది నేడు చక్కని ఉద్యోగాలు చేసుకొంటూ ఆదర్శ భారతీయులుగా జీవిస్తున్నారు. 2005 నుండి 2008 వరకు నిరాఘాటంగా ఈ ప్రక్రియను కొనసాగించగలిగాను. 30-6-2006ని నేను పదవీ విరమణ చేసిననాడు కూడా ఒక పత్రిక విడుదలచేయడం జరిగింది. దురదృష్ట వశాత్తు ఆ పత్రిక అప్పటితో ఆగిపోయింది.
31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.
ఉత్సాహవంతులైన విద్యార్థులే ఈ పత్రికా నిర్వహణబు కొనసాగించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఆదైవ కృప ఎలాగుందో తెలియదు.
నమస్తే.
జైహింద్.

30, డిసెంబర్ 2016, శుక్రవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౯ - ౧౬ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

29, డిసెంబర్ 2016, గురువారం

శ్రేయస్కరా శ్రీధరా. ౧ - ౮ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

28, డిసెంబర్ 2016, బుధవారం

రమణిత సద్బుధావృత్తము. . . . రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.

27, డిసెంబర్ 2016, మంగళవారం

శ్రీకీర్తితాది వృత్త చతుష్టయ గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

26, డిసెంబర్ 2016, సోమవారం

నేవపు వృత్త పంచక గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

25, డిసెంబర్ 2016, ఆదివారం

తానిలాది వృత్త చతుష్టయ గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

24, డిసెంబర్ 2016, శనివారం

ప్రియతమ ఆంధ్రామృత పాఠకాళికి నా ధన్యవాదములు.

9 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్రామృత పాఠకులైన మీ అందరి ప్రోత్సాహం నా చేత యాదాద్రి శ్రీనృసింహశతకరచనను చేయించిమ్ది. ఆ శతకమును చదివిన ప్రజాపత్రిక యాజమాన్యం వారి పత్రికలో ఈ శతకం విషయం ప్రస్తావించింది. 
ఈ విషయం మీముందుకు తేవడం, ప్రోత్సాహకులైన మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేయడం నా ధర్మంగా భావించి ఆ పత్రికా ప్రచురణ మీముందుంచుచున్నాను.
ప్రత్యక్షంగా పరోక్షంగా నా కవితాపాటవానికి మూలమైన 
మీ అందరికీ ఈ విధంగా నన్ను ప్రోత్సహించుచున్న ప్రజాపత్రిక వారపత్రిక యాజమాన్యమునకు, దూరవాణిద్వారా నన్నభినందించుచున్న మహనీయులందరికి, నా ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.

23, డిసెంబర్ 2016, శుక్రవారం

కని(కా)వరము. . . . రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

22, డిసెంబర్ 2016, గురువారం

సికింద్రాబాద్ అష్టావధానం - తేదీ : 26.12.2016 సాయంత్రం - 5 గంటలకు.

2 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

21, డిసెంబర్ 2016, బుధవారం

నిజాన్ని నిర్భయంగా . . . . ఒక సామాన్యుఁడు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

20, డిసెంబర్ 2016, మంగళవారం

శ్రీ మంగమేశ్వరు మంగళాశాసనము. ఫలశ్రుతి. . . . రచన శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.

19, డిసెంబర్ 2016, సోమవారం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రము.ఆంధ్ర శుప్రభాతము. . . . రచన. శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.