గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
తమ్ముడూ ! అవధానంలో మీరుకుడా పల్గొంటున్నారనుకుంటున్నాను శుభాభి నందనలు ఆశీర్వదించి అక్క .
సోదరులు చింతావారికి నమస్సులు. భాగ్యనగర ప్రవేశం చేశారా? మరి రాంభట్ల గారి అవధానానికి వస్తున్నారా? సుబ్బారావు గారు, కంది శంకరయ్య గారు, నేను బయలుదేరుతున్నాము.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:
తమ్ముడూ ! అవధానంలో మీరుకుడా పల్గొంటున్నారనుకుంటున్నాను
శుభాభి నందనలు ఆశీర్వదించి అక్క .
సోదరులు చింతావారికి నమస్సులు. భాగ్యనగర ప్రవేశం చేశారా? మరి రాంభట్ల గారి అవధానానికి వస్తున్నారా? సుబ్బారావు గారు, కంది శంకరయ్య గారు, నేను బయలుదేరుతున్నాము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.