గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2016, శనివారం

కాల విభాగము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! చూచారా ఈ అనంత కాలంలో మన జీవన ప్రమాణం ఎంత చిన్నదో. చూడండి.
చూచారు కదా! ఆశ్చర్యం వేస్తోంది కదూ?
ఇంత తక్కువ జీవనావలాశాన్ని మాత్రమే పొందిన మనం ఆ జగన్మాతలో ఐకఒం ఐపోగలిగేటంతటి సత్ఫలితాన్ని సాధించే అవకాశం ఇచ్చిన ఆ పరమాత్మ ఎంతటి దయామయుఁడు! 
ఇంతటి మహదవకాశన్ని మనం అనవసర విషయాసక్తితో వృధా చేసుకుంటే అంతకు మించిన అవివేకం వేరే ఉంటుందా? అలోచించండి. సన్మార్గ ప్రవృత్తి చాలు ఆ అమ్మ మనలను తనదగ్గరికే చేర్చుకోవడానికి. సత్ప్రవర్తనతో సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ జన్మకు సార్థకత కల్పించుకుందాం
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
యుగకాలములను ,మన్వంతరములు, కల్పములు చక్కగా వివరించి , జన్మ సార్ధకతకు మన ఈజన్మ ఉపయుక్తము కాగలదని మంచి సందేశాన్ని అందించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.