గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, నవంబర్ 2015, శనివారం

సుసంపన్నమైన రాంభట్ల శతావధానమ్.

శ్రీ కుర్తాళం పీఠాధిపతుల శుభాశీస్సులందుకొనుచున్న అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ.
శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావుగారి దివ్య జ్ఞాన ప్రభలనందుకొనుచు, శతావధానియగుచున్న శర్మ. 
సంచాలకుఁడుగా శ్రీ కొట్టే కోటారావు. 
శ్రీమాన్ డా. కోట లక్ష్మీనరసింహం గారి సంచాలకత్వంతో రెండవరోజు అవధానం చేస్తున్న శత్మ.
ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పృచ్ఛకాళి.
ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పృచ్ఛకాళి.
మంగళప్రదంగా శతావధానమును సుసంపన్నం చేసిన చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు ఆంధ్రామృతమ్ అభినందలు అందఁజేస్తోంది
మతిమంతుఁడ! శర్మ!మనో
జ్ఞత నొప్ప శతావధాన సదమలవృత్తిన్
శత పుష్పార్చన చేసితి
వతులితముగ శారదాంబ హాయిని కనఁగన్.
అభినందనలతో
చింతా రామ కృష్ణా రావు

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కాములు
మనసుకి ఆనందాన్ని కలిగిస్తున్న సన్నివేసం . అవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ గారికి శతాభి నందనలు .అందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.