గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2013, శుక్రవారం

జుత్తాడ శ్రీరామ చంద్ర శతకము.శ్రీ వల్లభ వఝల కవి కృతము.

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల కవి కృత జుత్తాడ శ్రీరామ చంద్ర శతకమును పఠన యోగ్యముగా మీ ముందుంచుచున్నందులకు ఆనందంగా ఉందు. ఇక పఠించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖుల శతకములను మాకందు బాటులో ఉంచి చదివ గల అదృష్టాన్ని మాకు
కలిగించిన శ్రీ చింతా వారి కృషి శ్లాఘ నీయము . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.