గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు ఇన్ని చిత్ర విచిత్ర బంధ కవనములు జాలు వారుతున్న కలం తప్పక స వాగ్దేవి చేతి ఘంటమే ..పుస్తక రూపము గా ఉన్నయెడల మాకు అందించిన పుణ్య మగును .ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
ఇన్ని చిత్ర విచిత్ర బంధ కవనములు జాలు వారుతున్న కలం తప్పక స వాగ్దేవి చేతి ఘంటమే ..పుస్తక రూపము గా ఉన్నయెడల మాకు అందించిన పుణ్య మగును .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.