గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మార్చి 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారి సర్వతోముఖ బంధము.

జైశ్రీరామ్.
సహృదయ పాఠకులారా! శ్రీ వల్లభ వఝలవారి కలమునుండి జాలువారిన మరిక బంధ కవితను తిలకించండి.
బంధకవితాభిలాషులైన శ్రీ వల్లభవఝలవారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అద్భుత మైన ప్రతిభా సంపత్తిగలశ్రీ వల్లభ వఝుల వారి సర్వతో ముఖ సౌగంధిక పుష్పము , హంస యానము ,సొగసు లలరు చున్నవి . అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.