జైశ్రీరామ్.
శ్లో:-
సంతుష్టో భార్యయాభర్తా, భర్తా భార్యా తధైవచ,
యస్మిన్నేవ కులేనిత్యం కళ్యాణం తత్రవై ధృవం
గీ:-
భార్య భర్తను, భర్తయు భార్యనెపుడు
గౌరవంబుగ నేయింట గాంతు రట్టి
గృహము స్వర్గంబు భువిపైన, కేళిసల్పు
నట్టి గృహమున శుభలక్ష్మి పట్టుపట్టి.
భావము:-
ఏ యింటిలో భార్యా భర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొంటూ, ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో ఆ యిల్లు నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విలసిల్లును.
జైహింద్.
Print this post

1 comments:
నమస్కారములు.
అవును భార్యా భర్తలు సరిగా లేకపోతే , ఆ ఇంట పిల్లలు కుడా క్రమశిక్షణ లేకుండా పెరిగి ఇబ్బందుల పాలౌతారు. చాలా మంచి శ్లోకం చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.