గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2012, గురువారం

యజ్ఞోపవీత ధారణ విధానము.

జై శ్రీరామ్.
యజ్ఞోపవీత ధారణ.
ప్రియ హైందవ సంప్రదాయానువర్తులారా! మీ అందరికీ జంధ్యాల పౌర్ణమి సందర్భంగా నా శుభాకాంక్షలు.
యజ్ఞోపవీత ధారణ క్రమము ఈ క్రింది చిత్రములలో గల విధానముననుసరించి గ్రహించ వచ్చును.
చూచారు కదండీ! వీటిలోని అక్షరాలు ఇంకా పెద్దవిగా కనిపించాలంటే ఆ చిత్తరువులమీద క్లిక్ చెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

పొలుపారు శ్రావణ పూర్ణిమ పర్వమ్ము
సౌభాగ్యములగూర్చు జగమునందు
ఆదరమ్మున నూత్న యజ్ఞోపవీతమ్ము
ధరియింతు రీనాడు ధర్మరతులు
స్వఛ్ఛ మానసముల జప తపమ్ముల చేసి
పుణ్యవ్రతములు సల్పుదురు వేడ్క
వేదాంత గోష్ఠులు విజ్ఞాన సభలును
నిర్వహింతురు కడు నిష్ఠ తోడ
సోదరులకు కడుంగడు మోదమలర
రక్షలను గట్టుదురు స్త్రీలు లక్షణముగ
అక్క చెల్లెండ్రయెడ నంచితాదరమున
బహు బహుమతులు గూర్తురు భ్రాతలు బళి!

అజ్ఞాత చెప్పారు...

Thank you

అజ్ఞాత చెప్పారు...

pls explain the procedure in detail

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.