గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము5. శంఖ బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!  
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శంఖ బంధ ఆట వెలదిలో శ్రీ వేంకటేశ్వరుని ఎంత చక్కగా స్తుతించారో మీరూ చూడండి. 
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 
Print this post

1 comments:

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

తీరిక ఉండని వైద్య వృత్తి లో ఉంటూ ఇన్ని విధాలుగా చిత్ర కవితలు చిత్రించిన గణపతి రావు గారి విశేష కృషికి నమోవాక్కులు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.