గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2010, శుక్రవారం

జ్ఞానప్రసూనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు


శా.సమ్మాన్యాద్భుత మందునన్ తెలివినన్ సచ్చీల సంపన్నతన్
మమ్మున్ బ్రేమగ జూచు తల్లి జననమైనట్టి రోజిద్ది నీ
మమ్మున్ శ్రీహరి యీమెఁగాంచి సుఖముల్ మాంగల్యసద్యోగముల్
సమ్మోదమ్మునఁ గొల్పుఁ గావుత కృపన్ జ్ఞానప్రసూనాంబకున్ Print this post

8 comments:

రవి చెప్పారు...

నా తరపున కూడానూ.

జ్యోతి చెప్పారు...

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి...

మాలా కుమార్ చెప్పారు...

జ్ఞానప్రసూన గారికి జన్మదిన శుభాకాంక్షలు .

మిస్సన్న చెప్పారు...

రామక్రిష్ణారావుగారూ తెలుగుభాషకూ సాహిత్యానికీ సంస్కృతీ సంప్రదాయాలకూ ముఖ్యంగా తెలుగు పద్యభారతికీ మీరు చేస్తున్న సేవ అనన్య సామాన్యం.

మిస్సన్న చెప్పారు...

రామకృష్ణారావుగారూ! తెలుగు భాషకూ, సాహిత్యానికీ ముఖ్యంగా తెలుగు పద్య భారతికి మీరు చేస్తున్న సేవ అనన్యసామాన్యం.

సి.ఉమాదేవి చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు.ఆలస్యానికి మన్నించాలి.కంప్యూటరు మొరాయించింది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అమ్మకు జన్మ దిన శుభా కాంక్షలు [ ఆలస్యం గా ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.