గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
శిలకు పుట్టింది సున్నం. వృక్షానికి పుట్టింది పోకవక్క. లతకు పుట్టింది తమలపాకు. ఈ మూడూ కలిసి తలవాకిట (నోట్లో) రమించడం అంటే తాంబూలసేవనం.
క:-సుందర భావామృతమునుకందివరులు శంకరయ్య ఘనముగ నిట నాకందించిరి.ధన్యుడ. కవిబృందము కని మెచ్చకున్నె? ప్రీతిని యతనిన్.
అద్భుతంగా ఉంది. శంకరయ్య గారు చెప్పేవరకు నాకర్థం కాలేదు.
Cool!
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
4 comments:
శిలకు పుట్టింది సున్నం. వృక్షానికి పుట్టింది పోకవక్క. లతకు పుట్టింది తమలపాకు. ఈ మూడూ కలిసి తలవాకిట (నోట్లో) రమించడం అంటే తాంబూలసేవనం.
క:-
సుందర భావామృతమును
కందివరులు శంకరయ్య ఘనముగ నిట నా
కందించిరి.ధన్యుడ. కవి
బృందము కని మెచ్చకున్నె? ప్రీతిని యతనిన్.
అద్భుతంగా ఉంది. శంకరయ్య గారు చెప్పేవరకు నాకర్థం కాలేదు.
Cool!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.