గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2023, బుధవారం

అప్పుడెప్పుడో శ్రీ కందివారి ప్రశంసలందుకొనిన "కొమ్మ, ఆకు, కాయ, పండు" అనే పదాలతో శంకరాభరణంలో ఖడ్గబంధ కందములో నా పూరణ.

జైశ్రీరామ్. 

కంది శంకరయ్య చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారూ,
మీ ప్రతిభకు నావద్ద కొలపాత్రలు లేవు. దత్తపదిని ఖడ్గబంధంలో ఇమిడ్చి పూరించిన వారు ఆంధ్రసాహిత్యచరిత్రలో మీరే ప్రథములు. ధన్యోऽస్మి!
మందాకిని గారి పూరణలోని దోషాన్ని చెప్పి చక్కని సూచన లిచ్చినందుకు ధన్యవాదాలు.

"కొమ్మ, ఆకు, కాయ, పండు"ఖడ్గబంధ కందములో నా పూరణ

జ్ఞా ధన న!  పరాకు 
గా గ  గునా? సుపూజ్య గైకొమ్మ ర మా!
మా స వర! కాయగున్ - 
గాగ. నను కావ పండు గది నిజము సుమా!

 
   ధ             గా గున్ త య కా     ర!వస  
జ్ఞా !  పరాకు గునా? సు పూజ్య  గై కొమ్మ  రమా!
  మ             గ నను కావ పండు గది నిజము సు
  
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.