శ్రీ పుల్లెలశ్యామ్ గారి మణిప్రవాళములో అందగించిన కందము దాని బంధమరందమాధురి గ్రోలండి. కం. ఐ నో సమాఫ్ద పీపుల్ మే నాటెంజోయ్ ద తెలుగు మీటరినింగ్లీష్ వై నాటీజ్ మై క్వొశ్చెన్ హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్.
చింతా వారికి, నమస్సులు. మీవంటి ఉత్తమమైన బ్లాగులో నా పద్యము ప్రచురించినందుకు ధన్యవాదములు. ఇది పూర్తిగా ఆంగ్లములో వ్రాయబడినది గాబట్టి దీనిని మణిప్రవాళమని అనలేమేమో?
5 comments:
నమస్కారములు
శ్రీ పుల్లెల శ్యాంసుందర్ గారి కందము నూత్న రీతిలో అద్భుతంగా నున్నది .హేట్సాఫ్
చింతా వారు,
పుల్లెల వారు రాసేరు కాబట్టి బతికి పోయేరు !
జిలేబి రాసి ఉంటే వామ్మో :) వాయ గొట్టేసి ఉండరూ :)
చాలా బాగుందండీ :)
చీర్స్
జిలేబి
వైనా టీజ్ మై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫ యిటెల్యు ఐవిల్ బీకిల్డ్ :)
ఫైనర్ దస్కిల్ గోస్ సర్
ఫైనర్ యుబికం ద తెలుగు ఫైర్‌బ్రాండ్ దట్జ్ వై :)
చీర్స్
జిలేబి
చింతా వారికి, నమస్సులు. మీవంటి ఉత్తమమైన బ్లాగులో నా పద్యము ప్రచురించినందుకు ధన్యవాదములు. ఇది పూర్తిగా ఆంగ్లములో వ్రాయబడినది గాబట్టి దీనిని మణిప్రవాళమని అనలేమేమో?
మీరు చెప్పినది నిజమేనండి. కాని నామ వాచక పదమైనప్పటికీ తెలుగు అనే పద పయోగాన్ని చూచి నేను దీనిని మణిప్రవాళము అని అన్నానంతే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.