గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2016, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యము.22 వ శ్లోకము. . . . . 23.

జైశ్రీరామ్.
22 వ శ్లోకము
 జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక నర్తకి కనుబొమలు త్రిప్పినంత తేలికగా జరిగిన సంఘటనలను , బాల్యము నందే శ్రీ కృష్ణుని లీలలను ,కవివరులు తమ విలోమకావ్యము నందు అద్భుతంగా వర్ణించిన విధము శ్లాఘ నీయము .ధన్య వాదములు
నాబోటి వారికి తెలియని ఎన్నో విషయములను అందిస్తున్న శ్రీ చింతా వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.