గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2026, గురువారం

ఆంధ్రామృత పాఠకులకు 2026. ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్. 

ఆంధ్రామృత పాఠకులకు 

2026.

ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళ భావనామృతముతోఁ జెల్వొందుడీ మీరు సు

క్షేమంబున్, శుభముల్, జయంబు సతమున్ జేగీయమానంబుగా

శ్రీమన్మంగళ వత్సరాదిని కనన్ శ్రీదేవి దీవించుతన్

ధీమంతంబుగవెల్గుమిమ్ములను, ధాత్రి కీర్తితో వర్ధిలన్.

జైహింద్.