జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
పుష్పగిరి పీఠాధిపతుల బిరుదుప్రదాన సత్కారము పొందిన శ్రీ మరుమాముల దత్తాత్రేయ.
ఈ నెల 18-19-20-తేదీలలో బేగంపేటలోని పుష్పగిరి పీఠంలో, పీఠాధిపతుల సమక్షంలో దర్శనం పత్రిక శర్మ మరియు అవధానప్రచోదకబిరుదాంకితులు శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ ఆధ్వర్యవంలో నిర్వహింపఁబడిన శ్రీ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ప్రథమశతావధానమును ఆద్యంతము తిలకించి పులకించిన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు అనంతశ్రీవిభూషిత జగద్గురు శ్రీమదభినవోద్దండవిద్యాశంకరభారతీ యతీంద్రులు
మన దత్తాత్రేయశర్మపై సభాముఖముగా ప్రశంసలవర్షం కురిపించి తమ ఆనందమును వ్యక్తము చేయుచు
అవధానకులపతి
అనే బిరుదుప్రదానముతో సత్కరించుట సాహిత్యాభిమానులకు, అవధానాభిమానులకు, అమితానందం కలిగించిందనుటలో సందేహం లేదు.
ఈ సందర్భముగా శ్రీ మరుమాముల సహోదరులకు నా హృదయపూర్వక అభినందనలు.
https://drive.google.com/drive/folders/1bcGg97weGJIymX09p2NzVEmqyGXyuwMA?usp=sharing
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.